JMI Events

Mallampally – Agricultural Committee

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ వ్యవసాయ కమిటీ సమావేశం – 25-6-2026 .ఈ రోజు ఉదయం 8.గంటల నుంచి 12 గంటల వరకు .. మన జస్టిస్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా ( JMI ) సంస్థ ఆధ్వర్యములో.. మన మల్లంపల్లి గ్రామ పంచాయతీ వద్ద వ్యవసాయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.🤝💐 1*మన మల్లంపల్లి గ్రామంలో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితుల గురించి , వ్యవసాయ రంగంలో ఉన్న లోపాలు […]

Mallampally – Agricultural Committee Read More »

Challenge-119 Model Villages – Updates

Challenge-119 – ఆదర్శ గ్రామాల నిర్మాణం Updates : 24-6-2026 Why We do?: To demonstrate “Who We Are” as a ‘Team with a Culture of Discipline’ to the people of Telangana and the Country. How We do?: Set a direction and environment to involve every villager and tap every resource available in turning them into a Model

Challenge-119 Model Villages – Updates Read More »

Mallampally – Meeting-MEO

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ విద్యా కమిటీ – MEO గారితో సమావేశం. – 23-6-2026 *MEO గారు..కూడా ఈ రోజే..హై స్కూల్ ను సందర్శించడం జరిగింది. *హై స్కూల్ టీచర్స్ & MEO గారికి..మన JMI కరపత్రాలను అందించి..JMI ని పరిచయం చేసి..JMI ఆశయాల గురించి , చేపట్టే కార్యక్రమాల గురించి వారికీ..తెలియ చేయడం జరిగింది. want to know more — who we are

Mallampally – Meeting-MEO Read More »

Mallampally – Education Committee – Meeting

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ విద్యా కమిటీ సమావేశం – 23-6-2026 *ఈ రోజు ఉదయం మన జస్టిస్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (JMI ) సంస్థ ఆధ్వర్యములో.. మన మల్లంపల్లి గ్రామ పంచాయతీ వద్ద.. గ్రామ విద్యా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది.🤝💐 *గ్రామ విద్యా కమిటీ నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. *మల్లంపల్లి గ్రామంలో ఉన్న పాఠశాలల పరిస్థితులు , పాఠశాలలో ఉన్న

Mallampally – Education Committee – Meeting Read More »

JMI visit to Chowtupally (v) Achampet(m)

Chowtupally(v) Achampet (m) Nagar Kurnool Dist లో జరిగిన JMI సమావేశం ​- 14.6.2026 అచంపేట్ మండల్ , నాగర్ కర్నూల్ జిల్లా లో వున్న చౌటుపల్లి గ్రామం ను జస్టీస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా టీం 14.6.2026 నాడు తన  ‘ఆదర్శ గ్రామాల నిర్మాణం ‘ కార్యక్రమం లో భాగంగా సందర్శించడం జరిగింది. గ్రామ ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గ్రామ్మాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకోవడానికి అందరం కలిసికట్టుగా

JMI visit to Chowtupally (v) Achampet(m) Read More »

Mallampally Palakurthy mandal grama sabha

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ సభ లో 8-6-2026 నాడు జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా పాల్గొనడం. మల్లంపల్లి లో 8-6-2026 నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లంపల్లి గ్రామాన్ని, గ్రామ ప్రజల సహకారంతో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దడానికి  జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా అనుమతిని కోరింది.  గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ వెంకన్న పోశాల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆదర్శ గ్రామం గా

Mallampally Palakurthy mandal grama sabha Read More »

World Environment Day in Mallampally

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామం లో 5-6-2026 నాడు జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ను నిర్వహించింది. గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి ఏ చెట్టు ఎక్కడ నాటాలో ప్రణాళిక వేసి మానవాళికి ఉపయోగపడే మరియు పర్యావరణ హితంగా వుండే విధంగా చెట్లు నాటాలని జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా టీం గ్రామ సర్పంచ్ గౌరవ వెంకన్న పోశాలు మరియు కార్యవర్గ సభ్యులతో కలిసి చర్చించడం జరిగింది.  ముందు

World Environment Day in Mallampally Read More »

కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం

జనగామ జిల్లా: కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం ​ భారతదేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదు: కేయూ రిజిస్టర్ అశోక్ కుమార్కొడకండ్ల లో జెఎంఐ (JMI) అవగాహన సదస్సు…. ముఖ్య అతిథులుగా కేయూ రిజిస్ట్రార్ అశోక్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ పరశరాములు.. జనగామ జిల్లా: కొడకండ్ల, ఏప్రిల్ 09 2026: సమాజంలోఅసమానతలను తొలగించి, సామాజిక న్యాయాన్ని స్థాపించడమే లక్ష్యంగా జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా (JMI) పనిచేస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సంస్థ

కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం Read More »

దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం

దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం ఈ రోజు 4.4.2026 దేవరుప్పుల  లో మన JMI నేషనల్ కో – కన్వీనర్ శ్రీ కన్నారపు  పరశురాములు , JMI సభ్యులు –  శ్రీ అశోక్ బాబు గారు, గాదపాక శ్రీనివాస్ గారు, రవి వర్మ శాతపురం గారు , పోరెల్లి లక్ష్మయ్య గారు,  వడ్లూరి స్వామి, భూమిగారి రాజేందర్ గారు ,  పాలడుగు యాదగిరి గారు, ఎడవల్లి సోమన్న గారు,   ఎండి రబీయా మేడం గారు

దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం Read More »