నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట మండలం , చౌటపల్లి గ్రామ పంచాయతీ - యువత భాగస్వామ్యం - 2-7-2026

సుస్థిర ఆదర్శ గ్రామం యొక్క కార్యాచరణ అమలు దిశగా అడుగులు

*అలాగే గ్రామం యొక్క చరిత్ర & విలేజ్ ప్రొఫైల్ కి సంబంధించిన సమగ్ర వివరాలు..సేకరించే ప్రయత్నం జరిగినది.🤝💐

*గ్రామంలోని యువత.. శక్తి వంచన లేకుండా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది.👍

Why We Need 'Justice Movement of India'?
Why We Need A 'citizen led Movement' at this juncture?