నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట మండలం , చౌటపల్లి గ్రామ పంచాయతీ.. ఆధ్వర్యములో సమావేశం - 2-7-2026

ఈ సమావేశములో  ఛాలెంజ్ 119 ,సుస్థిర ఆదర్శ గ్రామం యొక్క కార్యాచరణ అమలుకు చౌటపల్లి గ్రామ పంచాయతీ వారు..  మన  *జస్టిస్ మూవ్ మెంట్  ఆఫ్ ఇండియా ( JMI ) సంస్థకు సమ్మతి పత్రమును (Consent Letter ) అందచేయడం  జరిగింది.🤝💐

 

*ఇట్టి  సమావేశములో..సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు  మరియు ఇతర ప్రజలు పాల్గొనడం జరిగింది. *JMI మెంబెర్ అంగిరేకుల శ్రీకాంత్ గారు..సమ్మతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది.

 

అలాగే..గ్రామ అభివృద్ధి కోసం.. JMI చేపట్టే అన్ని కార్యక్రమాలకు..అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని..గ్రామ పాలక వర్గము , గ్రామ పెద్దలు & గ్రామ ప్రజలందరూ…తెలియచేసారు.