జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ విద్యా కమిటీ - MEO గారితో సమావేశం. - 23-6-2026
*MEO గారు..కూడా ఈ రోజే..హై స్కూల్ ను సందర్శించడం జరిగింది. *హై స్కూల్ టీచర్స్ & MEO గారికి..మన JMI కరపత్రాలను అందించి..JMI ని పరిచయం చేసి..JMI ఆశయాల గురించి , చేపట్టే కార్యక్రమాల గురించి వారికీ..తెలియ చేయడం జరిగింది.