జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామం లో 5-6-2026 నాడు జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ను నిర్వహించింది.

గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి ఏ చెట్టు ఎక్కడ నాటాలో ప్రణాళిక వేసి మానవాళికి ఉపయోగపడే మరియు పర్యావరణ హితంగా వుండే విధంగా చెట్లు నాటాలని జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా టీం గ్రామ సర్పంచ్ గౌరవ వెంకన్న పోశాలు మరియు కార్యవర్గ సభ్యులతో కలిసి చర్చించడం జరిగింది. 

 

ముందు ముందు మన గ్రామ ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమంలో నిరంతరం పని చేయాలనీ నిర్ణయించడం జరిగింది.