Schools మన విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాయా లేక పాడుచేస్తున్నాయా | Citizen's Dialogue

📚 విద్యార్థి జీవితాలపై విద్యాసంస్థల ప్రభావం ఏంటి? | తీర్చిదిద్దుతున్నాయా? పాడు చేస్తున్నాయా? 🤔 

 

తెలంగాణ (Telangana) రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల (Educational Institutions) పనితీరు, ఒత్తిడి, మరియు విద్యార్థుల ఆత్మహత్యల (Student Suicides) వంటి తీవ్రమైన సమస్యల నేపథ్యంలో ఈ చర్చ. కేవలం మార్కుల కోసమే విద్యను బోధిస్తున్నారా? విద్యార్థులకు జీవిత నైపుణ్యాలు (Life Skills), మానసిక ఆరోగ్యం (Mental Health) నేర్పుతున్నారా? 

 

విద్యావ్యవస్థలో సంస్కరణలు (Reforms) అవసరమా? 

 

‘సిటిజన్’స్ డైలాగ్’ లో భాగంగా, తల్లిదండ్రులు, విద్యార్థులు, మరియు సామాన్య పౌరులు తమ ఆవేదనను, అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఒత్తిడి లేని, ఉపాధికి పనికొచ్చే విద్య కోసం ఏం చేయాలి? మీరు ఏమనుకుంటున్నారు? విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాసంస్థలు ఎలాంటి పాత్ర పోషించాలి? కామెంట్లలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.