దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం

ఈ రోజు 4.4.2026 దేవరుప్పుల  లో మన JMI నేషనల్ కో – కన్వీనర్ శ్రీ కన్నారపు  పరశురాములు , JMI సభ్యులు –  శ్రీ అశోక్ బాబు గారు, గాదపాక శ్రీనివాస్ గారు, రవి వర్మ శాతపురం గారు , పోరెల్లి లక్ష్మయ్య గారు,  వడ్లూరి స్వామి, భూమిగారి రాజేందర్ గారు ,  పాలడుగు యాదగిరి గారు, ఎడవల్లి సోమన్న గారు,   ఎండి రబీయా మేడం గారు మరియు తదితరులు,  ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మంచి సంఖ్యలో ఆ ప్రాంత ప్రముఖులు హాజరు కావడం జరిగింది .  జస్టిస్ movement అఫ్ ఇండియా యొక్క ఆవిర్భావానికి కారణాలు , లక్ష్యం , ఐడియాలజీ మరియు కార్యాచరణ వివరించడం జరిగింది .  హాజరైన ప్రముఖుల నుండి ఒక 22 వ్యక్తులు/శక్తులు  మన JMI లక్ష్యానికి ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడం జరిగింది .   ప్రతి మండలం లో ఇటువంటి సమావేశాలు జరుపుకోవాలని , మనలాగా  ఆలోచించే అందరితో కలిసి పనిచేయాలని అందరూ ముక్త కంఠంతో , అభిప్రాయాన్ని వ్యక్తం  చేసారు. 

#Urbanisation #RuralMigration #VillageLife #migration #EconomyTelugu #IndianEconomy #Sociology #PanchayatiRaj #SocialIssues #పట్టణీకరణ #వలసలు #తెలుగు