కుల గణన వెనుకబడిన వర్గాలకి అభివృద్ధి సూచకమా? రాజకీయ ప్రలోభమా? | Citizen’s Dialogue | #castecensus
కుల గణన వెనుకబడిన వర్గాలకి అభివృద్ధి సూచకమా? రాజకీయ ప్రలోభమా? | Citizen’s Dialogue | #castecensus కులగణన అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఇది మార్గదర్శకమా? లేదా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఒక సాధనమా? కులగణన వల్ల సమాజంలో ఐక్యత దెబ్బతినే ప్రమాదముందా? లేదా ఇది సమానతను సాధించడానికి ఒక ముఖ్యమైన సాధనమా? మేము నిర్వహించిన Citizens’ Dialogue on Caste Census మీటింగ్‌లో ఈ ప్రాథమిక ప్రశ్నలపై వివిధ […]




