దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం
ఈ రోజు 4.4.2026 దేవరుప్పుల లో మన JMI నేషనల్ కో – కన్వీనర్ శ్రీ కన్నారపు పరశురాములు , JMI సభ్యులు – శ్రీ అశోక్ బాబు గారు, గాదపాక శ్రీనివాస్ గారు, రవి వర్మ శాతపురం గారు , పోరెల్లి లక్ష్మయ్య గారు, వడ్లూరి స్వామి, భూమిగారి రాజేందర్ గారు , పాలడుగు యాదగిరి గారు, ఎడవల్లి సోమన్న గారు, ఎండి రబీయా మేడం గారు మరియు తదితరులు, ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మంచి సంఖ్యలో ఆ ప్రాంత ప్రముఖులు హాజరు కావడం జరిగింది . జస్టిస్ movement అఫ్ ఇండియా యొక్క ఆవిర్భావానికి కారణాలు , లక్ష్యం , ఐడియాలజీ మరియు కార్యాచరణ వివరించడం జరిగింది . హాజరైన ప్రముఖుల నుండి ఒక 22 వ్యక్తులు/శక్తులు మన JMI లక్ష్యానికి ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడం జరిగింది . ప్రతి మండలం లో ఇటువంటి సమావేశాలు జరుపుకోవాలని , మనలాగా ఆలోచించే అందరితో కలిసి పనిచేయాలని అందరూ ముక్త కంఠంతో , అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
#Urbanisation #RuralMigration #VillageLife #migration #EconomyTelugu #IndianEconomy #Sociology #PanchayatiRaj #SocialIssues #పట్టణీకరణ #వలసలు #తెలుగు
