ఎపిసోడ్ - 4 : అంశం: భారత రాజ్యాంగం అసంపూర్ణ అమలుకు కారణాలేమిటి ? | Knowing Our Constitution

Youth should take initiative and they have to fight for their future

4ఎపిసోడ్ – 2 : అంశం: భారత రాజ్యాంగం అసంపూర్ణ అమలుకు కారణాలేమిటి ?

Event Description :-

భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధనకు మార్గదర్శిగా రూపొందించబడింది. అయితే ప్రపంచీకరణ, అంతర్జాతీయ ఒప్పందాలు, అంతర్జాతీయ సంస్థల ప్రభావం, ఆర్థిక విధానాల మార్పులు దేశీయ నిర్ణయాలపై ప్రభావం చూపుతూ భారత రాజ్యాంగంలోని సూత్రాలు మరియు సంక్షేమ లక్ష్యాల అమలు కష్టతరం చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిడులు, వివిధ దేశాల పోకడల వలన భారత రాజ్యాంగంపై చూపుతున్న ప్రభావాన్ని తెలుసుకుందాం రండి.
– దొండి లక్ష్మీనారాయణ గారు.

పై అంశంపై వక్తను ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీ ప్రశ్న, పేరు, వయస్సు, వృత్తి ను 6305325021 నంబర్‌కి వాట్సాప్ చేయండి.
(మీ ప్రశ్న వీడియోలో అడగబడుతుంది, దానికి లక్ష్మీనారాయణ గారు సమాధానం ఇస్తారు.)

జూమ్ లింక్
https://us06web.zoom.us/j/88521830894?pwd=rObaM4lI5glxaBNa80hUUpAcWAgjuF.1
885 2183 0894
Passcode: 549399

తేదీ: 07.10.2025
మంగళవారం రాత్రి: 8 నుండి 9 గంటల వరకు

#Knowing_Our_Constitution_KOC
#Justice_Movement_of_India