స్థానిక ఎన్నికలలో నూతన నాయకత్వం | Citizen's Dialogue | #telangana #telugu #elections
స్థానిక ఎన్నికలలో నూతన నాయకత్వం? యువత ప్రాధాన్యత? పార్టీల జోక్యం/బాధ్యత? | పౌర సంవాదం స్థానిక ఎన్నికలలో కొత్త నాయకత్వం అవసరం, యువత పాత్ర, మరియు రాజకీయ పార్టీల జోక్యం/బాధ్యతపై లోతైన చర్చ. ఈ “పౌర సంవాదం”లో, ఈ అంశాలపై నిపుణులు, యువత తమ అభిప్రాయాలను పంచుకుంటారు. స్థానిక పరిపాలనలో సానుకూల మార్పుల కోసం ఎలాంటి విధానాలు అవసరం, యువత ఎలా భాగస్వామ్యం కావచ్చు అనే విషయాలను విశ్లేషిస్తారు.