గ్రామ అభివృద్ధి బాధ్యత ఎవరిది? | Citizen's Dialogue | #telangana #telugu

“పౌరుల సంవాదం Citizens Dialogue” సిరీస్‌లో భాగంగా, ఈ వీడియోలో “గ్రామ అభివృద్ధి బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం దా? కేంద్ర ప్రభుత్వం దా? ఎవరి బాధ్యత ఎంత?” అనే కీలకమైన అంశంపై లోతైన చర్చ. గ్రామ సీమల పురోగతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, వాటి బాధ్యతల పరిధిని విశ్లేషిద్దాం. గ్రామాల అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత వహించాలి, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే విషయాలపై సమగ్ర అవగాహన కోసం ఈ చర్చను చూడండి. గ్రామానికి వచ్చిన నిధులు జరిగిన పనులు పెట్టిన ఖర్చుకు గురించి వివరాలు “ఈ-గ్రామస్వరాజ్” అనే యాప్ లో తెలుసుకోవచ్చు.