ఎపిసోడ్ - 2 : ఆర్టికల్ 21 - జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు | Knowing Our Constitution
Youth should take initiative and they have to fight for their future
ఎపిసోడ్ – 2 : ఆర్టికల్ 21 – జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు
Event Description :- ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు ఎందుకు అంత ముఖ్యమైనవు? ఈ హక్కులను ఎవరు నిర్దేశించారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా ఈ హక్కులు రక్షించబడుతున్నాయా? ఒకవేళ ఎవరో వ్యక్తి జీవించే హక్కును, స్వేచ్ఛను హరిస్తే అది నేరమవుతుందా? అలాంటి చర్యలకు శిక్ష విధించబడుతుందా? జీవన హక్కు అంటే కేవలం బతకడమేనా?, లేక గౌరవప్రదమైన జీవితం గడపడం కూడా దానిలో భాగమా? ఈ ఎపిసోడ్లో ఆర్టికల్ 21 పై కీలక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం రండి. – దొండి లక్ష్మీనారాయణ గారు